ఘనంగా పరిగి సూర్య దినపత్రిక రిపోర్టర్ వివాహ వేడుక..

ఘనంగా పరిగి సూర్య దినపత్రిక రిపోర్టర్ వివాహ వేడుక..

ఆర్.బి.ఎం పరిగి: పరిగి సూర్య దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రకాష్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల నడుమ వధువు మేడలో వరుడు మూడు ముళ్లు వేశాడు.పరిణయ సంరంభం ఆద్యంతం శోభాయమానంగా సాగింది. పరిగి కాంగ్రెస్ కౌన్సిలర్లు జెరుపుల శ్రీనివాస్, మల్లేశం, నాగవర్ధన్, ప్రవీణ్, శ్రవణ్, ఆర్.బి.ఎం పరిగి రిపోర్టర్ లక్ష్మణ్ లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published.