అరేయ్ గుండు,బోసిడికే అంటూ బండి సంజయ్ పై భూతుల వర్షం కురిపించిన మైనంపల్లి హనుమంతరావు..

అరేయ్ గుండు,బోసిడికే అంటూ బండి సంజయ్ పై భూతుల వర్షం కురిపించిన మైనంపల్లి హనుమంతరావు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మైనంపల్లి హనుమంతరావు భూకబ్జా చేసారంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు స్పందించారు. మైనంపల్లి హనుమంతరావు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చుట్టు ఉన్న వారే పెద్ద భూ కబ్జా దారులని, నాలలపై సైతం కబ్జా చేసి ఫంక్షన్ హాల్స్ కట్టారని గవర్నమెంట్ స్థలాలు సైతం వదలలేదు అని ఆయన అన్నారు. తనపై ఆరోపణలు చేసే ముందు నిజాలను తెలుసుకొని ఆరోపణలు చేయాలని హనుమంతరావు అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని గుండుగా,బోసిడికే, అంటూ తిట్టుకుంటూ హనుమంతరావు మీడియా సమావేశంలో కోపంతో ఊగిపోయారు.

Leave a Reply

Your email address will not be published.