వైన్ షాప్ వద్ద నిందితుడు రాజు కదిలికలు.. కల్లు సీసా కవర్, టవల్ స్వాధీనం..

వైన్ షాప్ వద్ద నిందితుడు రాజు కదిలికలు.. కల్లు సీసా కవర్, టవల్ స్వాధీనం..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సింగరేణి రేప్ నిందుతుడు రాజును పట్టుకునేందుకు పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. వెయ్యి సీసీ కెమెరాల పుటేజ్ ను ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. ఉప్పల్ వరకు నిందుతుడు రాజు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఉప్పల్ లోని ఓ సిగ్నల్ వద్ద రాజు రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వైన్ షాప్ వద్ద కూడా నిందితుడి కదలికలు పోలీసులు గుర్తించారు. 180 వైన్ షాప్స్ వద్ద పోలీసులు నిండుతుంది కోసం మాఫ్థిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందుతుడు వాడిన కల్లు సీసా కవర్,టవల్ ను టాస్క్ ఫోర్స్ స్వధీనం చేసుకున్నారు.రాజు వద్ద 700 రూపాయలు ఉన్నటు పోలీసులు తెలిపారు. నిందితుడు రాజును ఈరోజు రాత్రి వరకు పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.