గంజి తాగితే ఏమౌతుందో తెలుసా?

గంజి తాగితే ఏమౌతుందో తెలుసా?

ఆర్.బి.ఎం: ప్రతి రోజు గంజి తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు కొందరు నిపుణులు. గంజి తాగితే కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని చల్లగా చేస్తుంది. జ్వరం ఉన్నవారు గంజి తాగితే ఫలితం ఉంటుంది. గంజి ప్రతి రోజు  క్రమం  తప్పకుండ తాగడం వల్ల   చర్మాన్ని  యవ్వనంగా ఉంచడమే కాకుండా చర్మ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. కడుపులో మంటతో బాధపడేవారు గంజిని తాగితే ఉపశమనం పొందుతారు. గంజి మలబద్దకాన్ని మంచి మందుల పనిచేస్తుంది. అదేవిదంగా జీర్ణక్రియ సాఫీగా సాగడానికి గంజి ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published.