టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చేరిగిన బండి సంజయ్..

టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చేరిగిన బండి సంజయ్..

హైదరాబాద్: రాబోయె జి.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో ఎలగైనా తమే గెలవాలనే ఉధ్దేశంతో టీఆర్ఎస్ పార్టీ మజ్లీస్ పార్టీకి ప్రతి విషయంలో మద్దతుగా నిలుస్తుంది. ఆ వర్గం ఓట్లు టీఆర్ఎస్ కే పడలనే అలోచనతో కేసీఆర్ గారు గణేష్ ఉత్సవాలకు అటంకాలు సృష్టించే దిశగా అడగులు వేస్తున్నారని బండి సంజయ్ పేర్కోన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గణేష్ ఉత్సవ కమీటీలకు పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్ని బండి సంజయ్ ఆరోపించారు.

మజ్లీస్ పార్టీకి బుద్ధి చేప్పే సమయం అసన్నమైందని అన్నారు. లాక్ డౌన్ సమయంలో కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం రంజాన్ కు బిర్యానీలు పిస్తాలు సరఫరా చేసింది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం హిందులు ఎంతగానో పూజించే గణేషుడికి ఎన్నో కఠినమైన నిబంధనలు పెడుతోంది. గణేషుడికి కనీసం పూలీహోర నైవేధ్యాలు కూడా సమర్పించకుండ ఆంక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నారు అని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published.