బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఇంట్లో పెద్దకొడుకుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సింగి మున్సిపాలిటీ లోని ప్రజలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసినఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్  .

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published.