వినాయక నిమజ్జనం కోసం పత్తికుంట సందర్శించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్…

వినాయక నిమజ్జనం కోసం పత్తికుంట సందర్శించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్…

ఆర్.బి.ఎం: రాజేంద్రనగర్ నియోజకవర్గం , రాజేంద్రనగర్ డివిజన్, పత్తికుంట చెరువు వద్ద , వినాయక నిమర్జన ఏర్పాట్లు కై GHMC DC , DE, EE , HMWSSB GM, ఇతర అధికారుల తో కల్సి పత్తికుంటను దగ్గర చేయవలసిన ఏర్పాట్లను అధికారులకు సూచనలు చేశారు, నిమజ్జనం సందర్భంగా ఎలాటి అవచనియా సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని అధికారులను ప్రకాష్ గౌడ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి ,చెరుకు అమరేందర్, యాదమ్మ ,రఘు ముదిరాజ్ , జాన్సీ రాణితో కలిసి సమీక్షించిన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్

Leave a Reply

Your email address will not be published.