పలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పద్మారావు గౌడ్

పలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఆదివారం రాత్రి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ మాణికేశ్వర్నగర్లో తార్నాక EX కార్పొరేటర్ ఆలకుంట సరస్వతిహరి తీసిన పలారం బండిని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కరోనా మహమ్మారి నుండి ప్రజలందరినీ కాపాడాల్సింది గా అమ్మవారిని ప్రార్థించారు. ఈ పలారం బండి ఊరేగింపులో మాణికేశ్వర్నగర్ వాసులు వందలాదిగా పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేసిన ఆలకుంట సరస్వతి హరి

Leave a Reply

Your email address will not be published.