డ్యూయెల్ రోల్‌లో పవన్ కళ్యాణ్..

డ్యూయెల్ రోల్‌లో పవన్ కళ్యాణ్..

ఆర్.బి.ఎం డెస్క్: పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శక,నిర్మాతలు క్యూ కట్టారు. వరస సినిమాలతో పవన్ కళ్యాణ్ బిజీగా అయిపోయారు.తాజాగా పవన్ కళ్యాణ్ మూవీ లిస్టులో మైత్రి మూవీ మేకర్స్ బ్యానరుపై హరీశ్ శంకర్ దర్శకత్వంలో మూవీ రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి స్క్రిప్ట్ తదితర పనులు మొదలయ్యాయి. కాగా పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ద్విపాత్రలో కనిపిస్తారని సినీ వర్గాల్లో తాజాగా వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ లెక్చ‌ర‌ర్‌గా తొలిసారి మెప్పించ‌నున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published.