నాగచైతన్య భావోద్వేగ ట్వీట్‌.. త్వరలో సమంతకు విడాకులు..

nagachaithanya samanta

నాగచైతన్య భావోద్వేగ ట్వీట్‌.. త్వరలో సమంతకు విడాకులు..

ఆర్.బి.ఎం డెస్క్: అందరూ ఊహించినట్లే నాగచైతన్య – సమంత విడిపోతున్నారు. ఇదే విషయాన్ని నాగచైతన్య తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. పదేళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని తెలిపాడు. తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఎవరి దారి వారు చూసుకోవాలనుకున్నామని చెప్పారు. పదేళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని నాగచైతన్య వెల్లడించారు. తమ వ్యక్తిగత నిర్ణయానికి భంగం కలిగించవద్దని కోరారు. ప్రైవసీలోకి తొంగిచూడొద్దంటూ నాగచైతన్య భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ఎవరి దారి వారు చూసుకోవాలనుకున్నామని సమంతతో విడిపోతున్నట్టు వెల్లడించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వెంట ఉండాలని అభిమానులకు నాగచైతన్య విజ్ఞప్తి చేశారు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నామని నాగ చైతన్య తెలిపాడు

Leave a Reply

Your email address will not be published.