ఆ డైరెక్టర్ తన ఆఫిసులో నాకు పోర్న్ విడియోలు చూపించాడు:పాయల్

ఆ డైరెక్టర్ తన ఆఫిసులో నాకు పోర్న్ విడియోలు చూపించాడు:పాయల్

నటుడు సుశాంత్ రాజ్ పుత్ మరణించినప్పటి నుండి ఇప్పటి వరకు కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది తాజాగా డ్రగ్స్ వ్యావహరం దగ్గర అగిపోయింది. ఎన్సీబీ దర్యాప్తులో భాగంగా హిరోయిన్ రియా చక్రవర్తి పలు సంచలన నిజలు వెల్లడించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ కి సంభందించిన 25 మంది సెలెబ్రిటీలు డ్రగ్స్ తిసుకుంటారాని వారి పేర్లు తనకి తెల్సు అని అమే తెలిపినట్లు వార్తలు వాస్తున్నాయి. డ్రగ్స్ తిసుకున్నేవారిలో ఎక్కువగా హీరోలు ఉన్నారని వాళ్లు కూడా తనకి తెలుసు అని పాయల్ వ్యాఖ్యనించింది.

అయితే తాను కూడా లైంగిక వేధింపులకు గురైయ్యానని తెలిపింది. బాలీవుడ్ కి ఎంతో మంది హీరో, హీరోయిన్లను పరిచయం చేసిన
దర్శకుడిగా బాగా పేద్ద పేరు ఉంది. ఆయన ఒక్క రోజు తన ఆఫిసుకు పిలిచాడు తన వ్యాక్తిగత రూంలోకి నన్ను తిసుకెళ్లి తన పోన్లో బ్లూ ఫిలీం చూపించాడు అని పాయల్ తెలిపింది. అప్పుడు వెంటనే నేను మళ్లి కలుస్తాను అని అక్కడి నుండి వెల్లిపోయాను. అయితే ఆ దర్శకుడు తాను చేప్తే తన రూం కి రావడినికి ఎంతో మంది హిరోయిన్లు రెడీగా ఉంటారని అయన చెప్పడని పాయల్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *