ఎక్కువ సేపు కూర్చోవడం.. స్మోకింగ్ కంటే ప్రమాదం

ఎక్కువ సేపు కూర్చోవడం అనేక అనార్థాలకు గురవుతామని అందరికీ తెలుసు. ఉద్యోగస్తులు, వ్యాపరస్తులు ఎక్కువ సేటు తమ సీట్లకే అతుక్కునిపోతుంటారు. ఎక్కువ సేపు కూర్చోవడం ప్రమాదమేనని అందరికీ తెలుసు. అయితే పని ఒత్తిడి వల్ల సీటులో నుంచి లేచే పరిస్థితి ఉండదు. ఎక్కువ సేపు కూర్చోవడం అంటే ధూమపానం సేవించినంత ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. దానికి విరుగుడు..
కదలడమే ఔషధమని చెబుతున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే, మనం ఒత్తిడి లేకుండా ఉండాలి.
సరైన విశ్రాంతి/నిద్ర మరియు వ్యాయామం కూడా కలిగి ఉండాలి.
చాలా మంది ఉద్యోగులు లేదా వ్యాపారులు ఒకే చోట ఎక్కువసేపు కూర్చుంటారు.
ఎక్కువ సేపు కూర్చోవడం స్మోకింగ్ లాంటిదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రతి అరగంటకు, ఒక సారి మనం లేచి నిలబడి మన లింఫ్ కణుపులను ఆకిటివేట్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published.