ఫసల్ వాదిలో ఘనంగా హిందూ యువ సేన 4వ వార్షికోత్సవo..

ఫసల్ వాదిలో ఘనంగా హిందూ యువ సేన 4వ వార్షికోత్సవo..

ఆర్.బి.ఎం సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఫసల్ వాదిలో ఘనంగా హిందూ యువ సేన 4వ వార్షికోత్సవo నిర్వహించారు. ఈ సందర్బంగా హిందూయువసేన జిల్లా అధ్యక్షులు పుల్లంగారి హరిప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హిందూయువ సేన హిందువుల, ఐక్యత, శ్రేయసు, కొరకు పనిచేస్తుంది ఆయన అన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తామని హిందూయువసేన జిల్లా అధ్యక్షులు పుల్లంగారి హరిప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, వినోద్, గణేష్ ప్రవీణ్, రాకేష్, మణికంఠ, నవీన్, మనీష్,తదితరులు
పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.