బాక్సింగ్ క్రీడాకారిణిని అభినందించిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

బాక్సింగ్ క్రీడాకారిణిని అభినందించిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సీనియర్ నేషనల్ బాక్సింగ్ కు ఎంపికైన వర్షితను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తమ నివాసంలో శాలువా కప్పి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆర్బిఎం మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఇంటికే అంకితం అవ్వకుండా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎంతోమంది వీరవనితలను స్ఫూర్తిగా తీసుకుంటూ తమకు నచ్చిన క్రీడల్లో వివిధ విభాగాల్లో పాల్గొని తల్లిదండ్రులకు తమ గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. వర్షితను ఒలంపిక్స్ స్థాయిలో భారతదేశం నుంచి ఆడి అటు దేశానికి ఇటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని పద్మరావు గౌడ్ ఆమెకు సూచించారు. ఈ సందర్భంగా వర్షిత బాక్సింగ్ కోచ్ ని కూడా పద్మ రావు గౌడ్ అభినందించారు. ఇలాంటి క్రీడాకారులను మర్రెంతో మందిని తయారు చేయాలని జింఖానా స్టేడియం కు చెందిన బాక్సింగ్ కోచ్ మనోజ్ రెడ్డిని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *