కేటీఆర్ ను సీఎం చేయాలి.. కేసీఆర్ ను ఫాంహౌస్ కు పంపాలి: సీపీఐ నేత నారాయణ
తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి అవసరం ఎతైనా ఉందని కేసీఆర్ కు విశ్రాంతి ఇచ్చి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయలని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితం అవ్వడంతో అయను పూర్తిగా ఫాంహౌస్ కు అంకీతం చేసి కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చేయలని అయన సూచించారు. వరంగల్ లో వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను నారాయణ పరిశిలించారు.