నిరుపేదలకు మంచి వైద్యం: ఉప సభాపతి పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం :నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అబ్దుల్ కి CMRF ద్వారా మంజురైన నిధుల మంజూరు పత్రం (LOC) 1 లక్ష 50 వేల రూపాయలు సీతాఫలమంది లోని తన క్యాంప్ కార్యాలయంలో లో అందించారు. ఈ కార్యక్రమంలో తెరాసనాయకులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
