నూతన ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు స్పోర్ట్స్ ఎన్డిగా శ్రీనివాస్ రాజు

నూతన ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు స్పోర్ట్స్ ఎన్డిగా శ్రీనివాస్ రాజు
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర నూతన ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు స్పోర్ట్స్ ఎన్డిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రాజును కలిసి అభినందించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి మరియు ప్రఖ్యాత భారత బాక్సర్ తెలంగాణకు చెందిన నిఖాత్ జరీన్. ఈ క్రమంలో శ్రీనివాస్ రాజు మీడియాతో మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం క్రిడల అభివృద్దికి ఎంతగానో చోరవ చూపిస్తోంది అని అన్నారు. ఇతర రాష్ర్టలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో క్రిడలకు అధిక ప్రాదన్యత లభిస్తోందని శ్రీనివాస్ రాజు తెలిపారు.సిఎం, మంత్రి శ్రీనివాస్ గౌడ, కెటిఆర్ తీసుకున్న చర్యలు అమలు అవుతాయని, క్రీడల అభివృద్ధికి దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ భావిస్తోందని మీడియా సమావేశంలో నూతన ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు స్పోర్ట్స్ ఎన్డి శ్రీనివాస్ రాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *