జిల్లా యువజనోత్సవాలు మరియు జిల్లా స్థాయి సైన్స్ మేళ కు దరఖాస్తులు ఆహ్వానం ..

జిల్లా యువజనోత్సవాలు మరియు జిల్లా స్థాయి సైన్స్ మేళ కు దరఖాస్తులు ఆహ్వానం ..

ఆర్.బి.ఎం, హైదరాబాద్: సంచాలకులు యువజన సర్వీసుల శాఖ మరియు జిల్లా కలెక్టర్ హైదరాబాద్ వారి ఆదేశాల అనుసరించి జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం హైదరాబాద్ జిల్లా యువజనోత్సవాలు మరియు జిల్లా స్థాయి సైన్స్ మేళ, తేదీ: 10-11-2025 సోమవారం ఉదయం 9.00 గంటల నుండి 5:00 ల వరకు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కార్యాలయం, జింఖానాగ్రౌండ్స్, సికింద్రాబాద్ నిర్వహించబడతాయని. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి శ్రీ ఎన్.సుధాకర్ రావు పేర్కొన్నారు
ఈ సందర్భముగా వివిధ విభాగములలో (జాన ప ద సంగీత్ం (Folk Song – Group), జాన ప ద నృత్యం(Folk Dance – Group), కథ రచన (Story Writing),పెయింటింగ్ (Painting),వ్యకృత్వం పోటీ (Declamation), కవిత్వం (Poetry Writing), Innovation Track (Exhibition / Science Mela) పోటీలు హైదరాబాద్ జిల్లా ి యువకళాకారుల ఎంపిక 10-11-2025 వ తేదీన ఉదయం 9.00 గంటల నుండి 5:00 ల వరకు ఈ పోటీలలో పాల్గొనదలచిన అభ్య ర్థుల వయస్సు 15 సంవత్స రాల నుండి 29 సంవత్స రాల లోపు ఉండవలెను. జిల్లా స్థాయి లో గెలుపొందిన కళాకారులు రాష్ట్ర స్థాయిలో పాల్గొనుటకు అ ర్థులు అవుతా రు

రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఉత్తమ కళాకార్థలు జనవరి 10 నుండి 12, 2026 వరకు న్యూ ఢిల్లీ నగరంలో జరిగే 29వ జాతీయ యువజనోత్సవాలలో పాల్గొనుటకు అవకాశం పొందుతారు ప్రదర్శనలలో పాల్గొనదలచిన ఆసక్తి కలిగిన యువతీ యువకులు తేదీ 07–11- 2025 లోపు వారి పేరు, వయస్స పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, చిరునామా, ఫోన్ నంబర్, ప్రదరశ న పేరు మొదలైన వివరాలతో ఈమెయిల్ ద్వారా : dywo.hyderabad@gmail.com లేదా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కార్యాలయం, హైదరాబాద్ జిల్లా నందు సాయంత్రం 5 :00 గం లలోపు నమోదు చేస్సకోవచుు .

తదుపరి వివరాల కోసం ఈ క్రింది మొబైల్ నంబర్:9293312848 సంప్రదించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *