లేడీ అఘోరీకి బెయిల్.. ఈరోజే విడుదల
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృటించిన లేడీ అఘోరీ శ్రీనివాస్‌కు సోమవారం కోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత బెయిల్ మంజూరు చేసింది. కాగా 10వేల జరిమానాతో పాటు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్ట్ ఇచ్చింది. వీటితోపాటు ప్రతి గురువారం కొత్తపల్లి పీఎస్‌లో లేడి అఘోరీని హాజరు కావాలని ఆదేశించింది. దీంతో అఘోరీ శ్రీనివాస్ మంగళవారం జైలు నుంచి విడుదల అయ్యారు. కరీంనగర కొత్తపల్లికి చెందిన ఓ యువతి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని కేసు పెట్టిన విషయం తెలిసిందే.
