సుశాంత్ ప్రేమించింది ఎవర్నో నాకు తెలుసు.. సుశాంత్ స్నేహితుడు

సుశాంత్ ప్రేమించింది ఎవర్నో నాకు తెలుసు.. సుశాంత్ స్నేహితుడు

ముంబాయి: సుశాంత్ మరణం పై రోజుకో కొత్త కోణాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సుశాంత్, సారా అలీ ఖాన్ ఇద్దరు ప్రేమించుకున్నారని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకీప్ వెలుగులోకి తెచ్చాడు..

సుశాంత్ ఆత్మ హత్య చేసుకోలేదు హత్య చేసారంటూ అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

కేధర్నాథ్ సినిమాలో సుశాంత్,సారా అలీ ఖాన్ లు కలసి నటించారని ఆయన తెలిపారు. సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరూ బాగా దెగ్గరైయ్యారని వారి స్నేహం ప్రేమగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ సినిమా ప్రమోషన్ సమయంలో వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మ్యూనిగితేలారని శామ్యూల్ అన్నారు. ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకున్నవారు సుశాంత్ తర్వాత సినిమా సొన్ చిరియా బాక్స్ఆఫీస్ వద్ద ప్లాఫ్ అవ్వడంతో సుశాంత్ ను సారా అలీ ఖాన్ వదిలేసిందని ఆయన వెల్లడించారు.

సుశాంత్ మరణానికి ఆదేవిదంగా సుశాంత్ నటించిన సొన్ చిరియా సినిమా ప్లాఫ్ కావడానికి ముఖ్య కారణం బాలీవుడ్ కు సంబంధించిన మాఫీయానే అని సుశాంత్ స్నేహితుడి శామ్యూల్ హోకీప్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *