కోట శ్రీనివాస్ రావుకు ఈ హీరోలంటే చాలా ఇష్టం..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్ : టాలీవుడ్ లోని యువ హీరోల్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంటే తనకు చాల ఇష్టమని ప్రముఖ నటుడు కోట శ్రీనివాస్ రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. ఎంత మంది యువ హీరోలు వచ్చిన మహేష్ బాబు లాగా అందంగా ఉండలేరని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పే విధానం తనని తాను మర్చిపోయే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ ఆక్షన్ కంటే డాన్స్ బాగా చేస్తాడని అయన గతంలో వ్యాఖ్యానించారు.
