వార్డు ప్రజల ఆశీర్వాదం..గెలుపే లక్ష్యం.*

*వార్డు ప్రజల ఆశీర్వాదం..గెలుపే లక్ష్యం.*

 

*11వ వార్డు కౌన్సిలర్ పోటిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏజాజ్ భాయ్.*

 

ఆర్.బి.ఎం, పరిగి: 11వ వార్డు ప్రజల ఆశీర్వాదం…గెలుపే లక్ష్యం అనే నినాదంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటెందుకు నాయకులు సిద్ధం అయ్యారు.

ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో పరిగి పట్టణ 11వ వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ వేసిన ఆయన 11వ వార్డు ప్రజల కోరిక మేరకు నామినేషన్ వేయడమె కాదు పోటిలో ఉండి గెలుస్తానని అన్నారు.వార్డు ప్రజల ఆశీర్వాదం వల్ల సమస్యలపై పోరాటం చేస్తానంటూ భరోసా కల్పిస్తున్నారు కౌన్సిలర్ గా పోటి చేయనున్న ఏజాజ్ భాయ్…11వ వార్డు కౌన్సిలర్ గా పోటీలో ఉన్నారు

తనకు కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు సహకరించి,గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూన్నారు నామినేషన్ వేసిన తమ నాయకుడుకి వార్డ్ సభ్యులు కార్యకర్తలు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నసీర్ భాయ్, యువనాయకులు అనిల్, నాగరాజు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *