*బీజేపీలో చేరికలు*
ఆర్.బి.ఎం :ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి పట్టణం కు చెందిన నాయకులు ముకుంద నాగేశ్వర్ ఈరోజు బీజేపీ లో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు , బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి , బిజెపి రాష్ట్ర నాయకులు వెన్న ఈశ్వరప్ప , బీజేపీ పరిగి పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ రెడ్డి , రాఘవేందర్ గౌడ్ , పెంటయ్య గుప్తా , హరికృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది
