ఉజ్జయిని మహంకాళి హైదరాబాద్లో ఎలా వెలిసిందో తెలుసా?

ఉజ్జయిని మహంకాళి హైదరాబాద్లో ఎలా వెలిసిందో తెలుసా?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: జంట నగరాలను పూర్వం 1813 లో ప్లేగు అనే వ్యాధి ప్రజలను అతలాకుతలం చేసింది. అదే సమయంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్ సైనికదళం అమ్మవారిని ప్రార్ధించారు. ఆ జగన్మాత అనుగ్రహం తో నగరంలో క్రమంగా పరిస్థితులు చక్కబడ్డాయి . వారు తిరిగి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఉజ్జయిని మాత విగ్రహాన్ని ప్రతిష్టించి బోనాలు సమర్పించారు. గతంలో ఇక్కడ బ్రిటిష్ సైనికాస్థావరాలు ఉండేవి. సైనిక స్థావరాలను వారు లష్కర్ అని సంబోధించేవారు. ఈ విధంగా లష్కర్ బోనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *